7, డిసెంబర్ 2011, బుధవారం

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, గుడివాడ నియోజకవర్గం, కృష్ణ జిల్లా,ఆంధ్ర ప్రదేశ్

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, గుడివాడ నియోజకవర్గం, కృష్ణ జిల్లా

GUDLAVALLERU ENGINEERING COLLEGE, KRISHNA DISTRICT

కళాశాల ముక ద్వారము (College Entrance)
కళాశాల ముఖ్య భవనము (College Main Building)
కళాశాల సెంట్రల్ గంద్రలయము (College Central Library)

 గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల స్థాపితం 1998  కళాశాల చైర్మన్ లేట్ శ్రీ వీ వీ ఆర్ శశిధర్ రావు గారు  (Late Sri V V SESHIDHAR RAO GARU) 
ఈ కళాశాల ముందుగా జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (JAWAHARLAL NEHRU TECHNOLOGICAL UNIVERSITY, HYDERABAD)అనుబంద కళాశాలగా వుండేది ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ (JAWAHARLAL NEHRU TECHNOLOGICAL UNIVERSITY, KAKINADA) అనుబంద కళాశాలగా వుంది
  Undergraduate Programmes   
C.E :  120
E.E.E :  120
M.E :  120
E.C.E :  180
C.S.E :  180
I.T. :    90
TOTAL  810

Postgraduate Programmes:    

M.Tech (DECS)   36
M.Tech (ES)  36
M.Tech (CSE)  36
M.Tech (CS) 18
M.Tech(PE&ED)
36
M.C.A. 60
M.B.A 60
TOTAL 282

కళాశాల చిరునామా
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల
గుడ్లవేల్లేరు గ్రామము
గుడివాడ మండలము
కృష్ణ జిల్లా
COLLEGE ADDRESS:-
GUDLAVALLERU ENGINEERING COLLEGE (GEC)
GUDLAVALLERU VILLAGE
GUDIVADA MANDAL
KRISHNA DISTRICT - 521 356

08674-273737

08674-273957
website:www.gecgudlavalleru.ac.in

The college was shifted to its permanent location in 1999 and today the college has a built up area of about 4,50,000 sq.ft.

5, డిసెంబర్ 2011, సోమవారం

గుడివాడ పట్టణం లో పుట్టిన సినిమా నటులు

GANTASALA GARU (SINGER & MUSIC DIRECTOR)

స్వర్గీయ నందమూరి తారక రామ రావు గారు(తెలుగుదేశం పార్టీ సృష్టి కర్త )
(NANDAMURI TARAKA RAMARAO GARU)
అక్కినేని నాగేశ్వర రావు గారు
(AKKINEANI NAGESWARA RAO)
కైకాల సత్యనారాయణ గారు
(KAIKALA SATYANARAYANA)
రామోజీ రావు గారు (ఈనాడు గ్రూప్ అధినేత)
(RAMOJI RAO)
వై వీ ఎస్ చౌదరి గారు (సినిమా దర్శకులు)
(Y V S CHOWDARY)

2, డిసెంబర్ 2011, శుక్రవారం

గుడివాడ పట్టణంలో ని బ్యాంక్స్ వివరములు

1. ఇండియన్ బ్యాంకు, కవి రాజ కళా  భవనం ఎదురుగా ,  విజయవాడ రోడ్, గుడివాడ
2. ఆంధ్ర బ్యాంకు, మెయిన్ బ్రాంచ్, ఏలూరు రోడ్, గుడివాడ
3. ఆంధ్ర బ్యాంకు, అక్కినేని నాగేశ్వరరావు కళాశాల శాఖ, గుడివాడ
4. ఆంధ్ర బ్యాంకు, కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల శాఖ, పామర్రు రోడ్, గుడివాడ
5. బారతీయ స్టేట్ బ్యాంకు, మెయిన్ బ్రాంచ్, పోస్ట్ ఆఫీసు రోడ్, గుడివాడ
6. బారతీయ స్టేట్ బ్యాంకు, బజార్ బ్రాంచ్, బస్సు స్టాండ్ రోడ్, గుడివాడ
7. బారతీయ స్టేట్ బ్యాంకు, రాజేందర్ నగర్ బ్రాంచ్, రాజేందర్ నగర్, గుడివాడ
8. స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్, గౌరిశంకర్ పురం, గుడివాడ
9. సిండీ కేట్ బ్యాంకు, గౌరిశంకర్ పురం, గుడివాడ
10. సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా, గౌరిశంకర్ పురం, గుడివాడ
11. ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంకు, గౌరిశంకర్ పురం, గుడివాడ
12. విజయ బ్యాంకు,గౌరిశంకర్ పురం, గుడివాడ
13. యునియన్ బ్యాంకు అఫ్ ఇండియా, ఏలూరు రోడ్, గుడివాడ,
14. బ్యాంకు అఫ్ ఇండియా, అంజయనేయ పేట, గుడివాడ
15. కరూర్ వైశ్య బ్యాంకు, కైకలవారి వీది, నెహ్రు చౌక్, గుడివాడ
16. ఇండస్ ఇన్ బ్యాంకు, శరత్ ధియేటర్ ఎదురుగా, బస్సు స్టాండ్ రోడ్, గుడివాడ
17. బ్యాంకు అఫ్ బరోడా, ఏలూరు రోడ్, గుడివాడ
18. ది గుడివాడ కో అర్బన్ బ్యాంకు, బస్సు స్టాండ్ ఎదురుగా , గుడివాడ
19. ది గుడివాడ కో అర్బన్ బ్యాంకు, శరత్ ధియేటర్ పక్కన, గుడివాడ
20. హెచ్ డీ యఫ్ సీ బ్యాంకు, గౌరిశంకర్ పురం, గుడివాడ
21. ఐ సీ ఐ సీ ఐ బ్యాంకు, ఏలూరు రోడ్, గుడివాడ
22. యక్షిస్ బ్యాంకు, ఏలూరు రోడ్, గుడివాడ,
23. కోస్టల్ బ్యాంకు, మార్కెట్ సెంటర్, గుడివాడ 

గుడివాడ పట్టణ భౌగోళిక ఉనికి

  గుడివాడ మండలం 16.43° డిగ్రీల ఉత్తర రేఖాంశము మరియు 80.99° డిగ్రీల తూర్పు అక్షాంశముల మద్య సరాసరిన (19) అడుగుల ఏటవాలును కలిగి భౌగోళికంగా విస్తరించి ఉంది.

Gudivada Town Geography

Gudivada is located at 16.43°N 80.99°E It has an average elevation of 6 metres (19 feet). Gudivada is Great place

1, డిసెంబర్ 2011, గురువారం

గుడివాడ శాసనసభ

గుడివాడ పట్టణ రాజకీయ ముఖ చిత్రము


గుడివాడ పట్టణం రాజకీయముగా రాష్ట్రములోనే చాలా కీలకమైనది. గుడివాడ శాసనసభ నియోజకవర్గము ఏర్పడినప్పటి నుండి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారములో ఉండేది. 1983 లో స్వర్గీయ యన్.టి రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తన సొంత నియోజకవర్గమైన గుడివాడ నుండి తొలిసారిగా పోటీచేసి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. తరువాత ఆయన వేరే నియోజకవర్గానికి మారినా రెండు సార్లు మినహా ప్రస్తుతం వరకు అన్ని సార్లు తెలుగు దేశం పార్టీ విజయం సాధిస్తూ ఉంది. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కి కంచు కోటలా మారింది.
ప్రస్తుత శాసన సభ్యులు కొడాలి వేంకటేశ్వర రావు (నాని) గారు వరుసగా రెండు సార్లు (2004 & 2009) తెలుగు దేశం పార్టీ తరుపున విజయం సాధిస్తూ వచ్చారు.

గుడివాడ పట్టణ అధికార యంత్రాంగము:

గుడివాడ శాసన సభ్యులు - శ్రీ కొడాలి వెంకటేశ్వర రావు (నాని) గారు
ఫోన్: 94403 57555 , 240003

ఆర్డీవో: ఎస్. వేంకటేశ్వర రావు గారు
ఫోన్: 9849903963, 243697

డి‌ఎస్‌పి: రవీంద్ర బాబు గారు
ఫోన్: 9440796407, 243300

గుడివాడ పురపాలక సంఘం
గుడివాడ పురపాలక సంఘం అధ్యక్షులు (మున్సిపల్ ఛైర్మన్):
లంక దాసరి ప్రసాద రావు గారు
ఫోన్: 9849908229, 242746

గుడివాడ మున్సిపల్ కమిషనర్: బి. నాగభూషణం గారు
ఫోన్: 9849905821, 245053

26, నవంబర్ 2011, శనివారం

గుడివాడ పట్టణం నుండి హైదరాబాద్ కు బస్సు సౌకర్యము

ప్రతి రోజు గుడివాడ పట్టణం నుండి హైదరాబాద్ కు బస్సు సౌకర్యము

గుడివాడ to హైదరాబాద్ (భెల్) సమయము - 12:00
గుడివాడ to హైదరాబాద్ (జీడిమెట్ల) సమయము - 21:15
గుడివాడ to తాండూర్ హైదరాబాద్ మీదుగా సమయము - 21:30
గుడివాడ to హైదరాబాద్ (భెల్) సమయము - 21:45
గుడివాడ to హైదరాబాద్ (కుకట్పల్లి) సమయము - 22:00
గుడివాడ to హైదరాబాద్ (ఈ సి ఐ ల్ ) సమయము - 22:15


గుడివాడ పట్టణం లో సినిమా ధియేటర్

MOVIE THEATERS IN GUDIVADA TOWN, KRISHNA DISTRICT

భాస్కర్ ధియేటర్ (70MM)A/C DTS & భాస్కర్ ధియేటర్ (35MM) A/C DTS

శ్రీ లక్ష్మి, శ్రీ రామ &  శ్రీ భ్రమ్మ సినిమా హాల్స్ A/C DTS


శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ DTS

శ్రీ బాలాజీ సినిమా హాల్ A/C DTS

శరత్ సినిమా హాల్ DTS (గుడివాడ పట్టణం మొదటి సినిమా ధియేటర్)

శ్రీ గంగ మహల్ సినిమా హాల్ DTS

ఆనంద్ సినిమా హాల్ A/C DTS

బొమ్మరిల్లు సినిమా హాల్ A/C DTS
బొమ్మరిల్లు మినీ సినిమా హాల్ A/C DTS 
(పాత పేరు గోపాల కృష్ణ)

గుడివాడ నుండి ముఖ్యమైన నగరములకు దూర సమాచారము

Distance to Gudivada from other cities
గుడివాడ నుండి హైదరాబాద్ - 316km
గుడివాడ నుండి విశాఖపట్నం - 339KM
గుడివాడ నుండి వరంగల్ - 280KM
గుడివాడ నుండి బెంగళూరు - 765km
గుడివాడ నుండి భద్రాచలం - 219KM
గుడివాడ నుండి సింహాచలం - 333KM
గుడివాడ నుండి శ్రీశైలం - 384KM
గుడివాడ నుండి శ్రీకాళహస్తి - 395KM
గుడివాడ నుండి తిరుపతి - 428

గుడివాడ పట్టణములోని ప్రముఖ ప్రాంతాలు

Gudivada Town Popular Places
మున్సిపల్ గృహ సముదాయము
రాజేంద్ర నగర్
లోయ వారి వీధి
నాగవరప్పాదు
బయ్యావారి వీధి
వరల వీధి
సి. యస్. ఐ. చర్చ్ సెంటర్
కాకర్ల వీధి
అడపా వారి వీధి
పెదెరుకపాడు
అడపా వారి వీధి
పెద్ద కాలువ
ఆటో నగర్
కోతి బొమ్మ సెంటర్
బస్టాండ్ సెంటర్
ఓవర్ బ్రిడ్జి
పురపాలక సంఘ భవన సముదాయము
పొస్ట్ ఆఫీస్ రోడ్
దెవరకొండ వారి వీధి
రైల్వే స్టేషన్ రోడ్
బెతవోలు
మసీద్ సెంటర్
మార్కెట్ సెంటర్
యన్. టి. ఆర్. స్టేడియం
నెహ్రు చౌక్
గౌరిశంకర పురం
పాటిమీద
నీలా మహల్ సెంటర్
మాంటిస్సొరీ స్కూల్
ఏలూరు రోడ్
టీచర్స్ కాలని
శ్రీరామ పురం
బైపాస్ రోడ్
జనార్ధన పురం
బ్యాంక్ కాలని
ఆర్.టి.సి. కాలని
ముబారక్ సెంటర్
నిజాంపేట
బంటుమిల్లి రోడ్ సెంటర్
కోతి బొమ్మ సెంటర్
గుడ్మన్ పేట
షాదిఖానా సెంటర్
యన్.టి.ఆర్. కాలని
పెద్ద వీధి

గుడివాడ మండల పరిధి లోనికి వచ్చు గ్రామాలు

గుడివాడ మండల పరిధి లోనికి వచ్చు గ్రామాలు
Gudivada Town Surrounding Villages
1. అల్లిదొడ్డి
2. బేతవోలు
3. బిళ్ళపాడు
4. బొమ్ములూరు
5. చిలకమూడి
6. చినఎరుకపాడు
7. చిరిచింతాల
8. చౌటుపల్లి
9. చినపారుపూడి
10. దొండపాడు
11. ఎలమర్రు
12. గంఘాధర పురం
13. గుడివాడ రూరల్
14. గుడివాడ అర్బన్
15. గుంటకోడూరు
16. కలువపూడి అగ్రహారం
17. కసిపూడి
18. లింగవరం
19. మందపాడు
20. మెరకగూడెం
21. మోటూరు
22. నూజెళ్ళ
23. పర్నాస
24. పెదఎరుకపాడు
25. పేరూరు
26. రామచంద్రాపురం
27. రామనపుడి
28. సైదేపుడి
29. సీపూడి
30. శేరీదింటకుర్రు
31. శేరీగొల్వేపల్లి
32. శేరీవేల్పూర్
33. సిద్ధాంతం
34. తట్టివర్రు
35. వలివర్తిపాడు

గుడివాడ చరిత్ర

పూర్వము దేవాలయములు ఎక్కువగా ఉండటం చేత "గుడుల వాడ" నుండి కాలక్రమేణ "గుడివాడ " అనే వ్యావహారిక నామము ఏర్పడినది. ప్రస్తుత గుడివాడ పూర్వము "విదర్భపురి" గా ప్రసిద్ది చెందినట్లు క్రీ. శ. (1628) లో వ్రాయబడిన ఖాందేయయుని కైకలూరు శిలాశాసనము ద్వారా తెలియుచున్నది. దాదాపు రెండు వేల సంవత్సరముల నుండి గుడివాడ తన ఉనికిని తెలియజేయుచున్నది. శాతవాహనుల పరిపాలనాకాలం లో గుడివాడ ప్రముఖ వాణిజ్య కేంద్రముగా ప్రసిద్ది చెందినది.

విజయనగర సామ్రాజ్యము నందు గుడివాడ కళలకు, సంస్క్రతి సాంప్రదాయాలకు కేంద్రముగా భాసిల్లినది. భారత పురావస్తు శాక వారి త్రవ్వకాలలో బౌద్ద మరియు జైన మతాలకు సంబందించిన దేవతా విగ్రహాలు బయల్పడినాయి. అందులో స్థుపాకారములో అర్ధ గోళాకారపు పై కప్పు ను కలిగి ఉన్నఅరుదైన బౌద్ద స్థూపము బయటపడినది.

స్వాతంత్రయోద్యమ కాలంలో 17 డిసెంబర్ 1933 నాడు మహాత్మా గాంధీ గుడివాడ నందు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Temple Town Gudivada History

Gudi means temple and vada means place in Telugu. Gudivada might be derived from existence of number of temples. Gudivada was known as VIDARBHAPURI in past. Reference: Khandeyayani Kaikaluru Silasasanam of AD 1628. The place was in existence for over 2,000 years and has been flourishing perpetually from the time of the Satavahanas.

Gudivada was a cultural center during the period of Vijayanagar Empire. The excavations discovered certain archaeological remains such as Buddhist and Jain relics. There are also about 99 low mounds with the ruins of Buddhist stupas. The notable one among the old Buddhist stupas is an elevated mound in a cylindrical form with a semi-spherical top.

Mahatma Gandhi addressed the public in Gudivada on 17 December 1933.