గుడివాడ పట్టణ రాజకీయ ముఖ చిత్రము
గుడివాడ పట్టణం రాజకీయముగా రాష్ట్రములోనే చాలా కీలకమైనది. గుడివాడ శాసనసభ నియోజకవర్గము ఏర్పడినప్పటి నుండి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారములో ఉండేది. 1983 లో స్వర్గీయ యన్.టి రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తన సొంత నియోజకవర్గమైన గుడివాడ నుండి తొలిసారిగా పోటీచేసి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. తరువాత ఆయన వేరే నియోజకవర్గానికి మారినా రెండు సార్లు మినహా ప్రస్తుతం వరకు అన్ని సార్లు తెలుగు దేశం పార్టీ విజయం సాధిస్తూ ఉంది. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కి కంచు కోటలా మారింది.
ప్రస్తుత శాసన సభ్యులు కొడాలి వేంకటేశ్వర రావు (నాని) గారు వరుసగా రెండు సార్లు (2004 & 2009) తెలుగు దేశం పార్టీ తరుపున విజయం సాధిస్తూ వచ్చారు.
గుడివాడ పట్టణ అధికార యంత్రాంగము:
గుడివాడ శాసన సభ్యులు - శ్రీ కొడాలి వెంకటేశ్వర రావు (నాని) గారు
ఫోన్: 94403 57555 , 240003
ఆర్డీవో: ఎస్. వేంకటేశ్వర రావు గారు
ఫోన్: 9849903963, 243697
డిఎస్‌పి: రవీంద్ర బాబు గారు
ఫోన్: 9440796407, 243300
గుడివాడ పురపాలక సంఘం
గుడివాడ పురపాలక సంఘం అధ్యక్షులు (మున్సిపల్ ఛైర్మన్):
లంక దాసరి ప్రసాద రావు గారు
ఫోన్: 9849908229, 242746
గుడివాడ మున్సిపల్ కమిషనర్: బి. నాగభూషణం గారు
ఫోన్: 9849905821, 245053
మన గుడివాడ ను గురించిన విషయాలు అందరికీ తెలుగు లో తెలియజేయడానికి ఈ బ్లాగు వ్రాయడం జరిగింది గుడివాడ గురించిన సమాచారాన్ని, ఎవరికి తెలియని విషయాలు, విశేషాలు మీకు గాని తెలిసినట్లయితే దయచేసి మాకు తెలియజేయండి my E-Mail muraligdv@gmail.com గమనిక:- కొన్ని ఆంగ్ల (English) పదాలను తెలుగు లోకి మార్చటం కుదరదు కావును ఆంగ్ల పదములను ఆంగ్లము లోకి వ్రాయడం జరుగుతుంది
1, డిసెంబర్ 2011, గురువారం
గుడివాడ శాసనసభ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి